నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వంకుట్ల కవిత, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక రావడంతో ఆ స్థానంలో కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ‘నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేస్తున్న కల్వంకుట్ల కవితకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. అందుకు స్పందించిన కవిత ‘థాంక్స్ బావా’ అంటూ రిప్లై ఇచ్చారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.