Telangana Budget: కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పన్ను ఎంతో తెలుసా..

Telangana Budget 2019 | వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గత ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన మాట్లాడారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 9, 2019, 12:07 PM IST
Telangana Budget: కేంద్రానికి తెలంగాణ చెల్లిస్తున్న పన్ను ఎంతో తెలుసా..
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్
  • Share this:
వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గత ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 2,72,926 కోట్ల రూపాయల నిధులను పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించిందని వెల్లడించారు. ఈ నిధుల్లో కేంద్ర పథకాల అమలు కోసం రాష్ట్రానికి రూ.31వేల కోట్లు వచ్చాయని సీఎం తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల నిధులను తెలంగాణకు ఇవ్వాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని, అందులోనూ ఓ సంవత్సరానికి అందే నిధులు కేంద్రం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 9, 2019, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading