మూడింట రెండు వంతుల మెజార్టీ ఖాయం: కేటీఆర్

Telangana Assembly poll 2018: ట్రెండ్స్ అన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

news18-telugu
Updated: December 7, 2018, 5:00 PM IST
మూడింట రెండు వంతుల మెజార్టీ ఖాయం: కేటీఆర్
ఓటు వేస్తున్న మంత్రి కేటీఆర్
news18-telugu
Updated: December 7, 2018, 5:00 PM IST
తెలంగాణ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ ఖాయమన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ట్రెండ్స్ అన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ ఏర్పాటు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేటీఆర్.. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వేళ ... గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్ సెయింట్ నిజామిస్ స్కూల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేటీఆర్.

నీకు లక్ష మెజార్టీ గ్యారెంటీ బావ: హరీష్‌రావుతో కేటీఆర్ | Telangana Election 2018: You will get 1 lakh majority: KTR chit chat with Harish Rao
నీకు లక్ష మెజార్టీ గ్యారెంటీ బావ: హరీష్‌రావుతో కేటీఆర్


మరోవైపు సీఎం కేసీఆర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మరోసారి ఏర్పడదే టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారాయన. చింతమడకలో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్... అనంతరం మీడియాతో మాట్లాడారు. తమకు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయన్నారు. గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.

First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Countdown
Countdown To Assembly Elections 2018 Results
  • 01 d
  • 12 h
  • 38 m
  • 09 s
To Assembly Elections 2018 Results