Telangana Cabinet | మూడు అరుదైన రికార్డులు సృష్టించిన తెలంగాణ

Telangana Cabinet | తెలంగాణ‌కు కొత్త గవర్నర్ వచ్చారు. కొత్తగా కేబినెట్ విస్తరణ జరిగింది. ఇద్దరు మహిళా మంత్రులు కూడా వచ్చారు.

news18-telugu
Updated: September 8, 2019, 5:05 PM IST
Telangana Cabinet | మూడు అరుదైన రికార్డులు సృష్టించిన తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం
  • Share this:
తెలంగాణలో ఇవాళ మూడు కొత్త రికార్డులు నమోదయ్యాయి. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఇది మొదటిదైతే.. గవర్నర్ ప్రమాణస్వీకారం చేసిన రోజే.. కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయడం రెండో రికార్డు. వీటన్నటింటే ముఖ్యంగా ఐదేళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ఓ మహిళ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. మహిళా కోటాలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఇద్దరూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇది మూడో రికార్డు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...