తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పలు జాతీయ స్థాయి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. గులాబీదళం మరోసారి పీఠం ఎక్కడం ఖాయమని జోస్యం చెప్పాయి. అయితే, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాకూటమి 65 సీట్లలో గెలవొచ్చన్న లగడపాటి, టీఆర్ఎస్ పార్టీ 35 సీట్లకే పరిమితం అవుతుందన్నారు.
Read More