చంద్రబాబు ముందే తమ్ముళ్ల కొట్లాట.. సీరియస్ వార్నింగ్
తన ముందే నేతలు తిట్టుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా? నా ముందే గొడవపడతారా? అంటూ టీడీపీ తమ్ముళ్లపై ఆయన మండిపడ్డారు.
news18-telugu
Updated: December 4, 2019, 6:41 PM IST

చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 6:41 PM IST
కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ అధినేత చంద్రబాబు ముందే టీడీపీ నేతలు గొడవ పడ్డారు. కర్నూలులో పాణ్యం నియోజకవర్గ సమీక్షా సమావేశంలో రసాభాస నెలకొంది. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు వాగ్వాదం చోటుచేసుకుంది. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లిఖార్జున రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. తన ముందే నేతలు తిట్టుకోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా? నా ముందే గొడవపడతారా? అంటూ టీడీపీ తమ్ముళ్లపై ఆయన మండిపడ్డారు. సహచర నేతలు కూడా సర్ధిచెప్పడంతో ఇరువురి గొడవ సద్దుమణిగింది.
రివర్స్ టెండరింగ్‌లో మరో సక్సెస్.. ఈ సారి రూ.68 కోట్లు ఆదా
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా కార్తీక దీపోత్సవం
Scholarship: టెన్త్ చదువుతున్న అమ్మాయిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్... రేపే లాస
అత్యాచారం చేస్తే ఉరిశిక్ష.. ఏపీలో దిశా చట్టం
ఏపీ స్పీకర్ నిర్ణయం... కష్టాల్లోకి పవన్ కళ్యాణ్
లోకేశ్‌ను చూస్తే కాళ్లు వణుకుతున్నాయ్... రోజా సెటైర్లు
Loading...