Home /News /politics /

TDP LEADER AYYANNA PATRUDU BROTHER SANYASI PATRUDU READY TO JOIN IN YSRCP SB

విశాఖలో టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి మాజీ మంత్రి సోదరుడు ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు.

    విశాఖ టీడీపీకి వలసల భయం పట్టుకుంది. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు .. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు కూడా టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీకి త్వరలో ఆయన రాజీనామా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లాలో మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. లోకేష్ పర్యటన రోజే .. సన్యాసిపాత్రుడు రాజీనామా నిర్ణయం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ayyannapatrudu, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు