ఏపీ అసెంబ్లీ వేదికగా.. చంద్రబాబు నోట కేసీఆర్ మాట..

ఏపీ రాజధానుల బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి, దానిపై చర్చ జరుపుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి గురించి వివరించారు. ఈ సందర్భంగా అమరావతిపై కేసీఆర్ ఏమన్నారో చెప్పారు.

news18-telugu
Updated: January 20, 2020, 8:53 PM IST
ఏపీ అసెంబ్లీ వేదికగా.. చంద్రబాబు నోట కేసీఆర్ మాట..
చంద్రబాబు (File)
  • Share this:
ఏపీ రాజధానుల బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి, దానిపై చర్చ జరుపుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి గురించి వివరించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఏమన్నారో చెప్పారు. అదే సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమన్నారనేది కూడా ఆయన సభాముఖంగా వివరించారు. ‘రాజధాని అంటే కేవలం పరిపాలన కేంద్రం కాదు. ఆర్థిక కార్యకలాపాలకు అదో గొప్ప వేదిక కావాలి. యువతరానికి ఉపాధి కల్పించే నెలవుగా మారాలి. సేవారంగానికి అత్యంత కీలకమై, ప్రజా సేవలో చరితార్థమవాలి. వీటన్నింటికీ అమరావతి రాజధాని మున్ముందు చిరునామాగా మారుతుంది.’ అని కేసీఆర్ చెప్పిన మాటల్ని చంద్రబాబు వివరించారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు