మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి ప్రభుత్వం మరికొన్ని గంటల్లో కొలువుదీరనుంది. ఈ క్రమంలో మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. మహా వికాస్ అఘాడీ ప్రకటించిన ఈ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో మహారాష్ట్ర ప్రజల మీద వరాల వర్షం కురిపించాయి.
- ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ
- 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టంలో మార్పులు..
- వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ
- కూటమి ప్రభుత్వంలో సయోధ్య కోసం రెండు ప్యానెల్స్
Published by:Ashok Kumar Bonepalli
First published:November 28, 2019, 16:45 IST