Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    సంక్రాంతికి నారావారిపల్లెకు వెళ్లనన్న చంద్రబాబు

    ఈ సారి సంక్రాంతికి నారావారిపల్లెలో నందమూరి ఫ్యామిలీ... చంద్రబాబు కుటుంబసభ్యులు మాత్రమే పర్యటించనున్నట్లు సమచారం.

    news18-telugu
    Updated: January 6, 2020, 3:54 PM IST
    సంక్రాంతికి నారావారిపల్లెకు వెళ్లనన్న చంద్రబాబు
    గతేడాది సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు
    • Share this:
    ప్రతీ ఏటా చంద్రబాబు సంక్రాంతి వేడుకల్ని తన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించుకుంటారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్లి ఆయన పూజలు కూడా నిర్వహించారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం  చంద్రబాబు సొంతూరుకు వెళ్లడం లేదు. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో చంద్రబాబు తన సంక్రాంతి పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ సారి సంక్రాంతికి నారావారిపల్లెలో నందమూరి ఫ్యామిలీ... చంద్రబాబు కుటుంబసభ్యులు మాత్రమే పర్యటించనున్నట్లు సమచారం.
    Published by: Sulthana Begum Shaik
    First published: January 6, 2020, 3:54 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading