మంగళగిరి ఎమ్మెల్యే ఆఫీస్‌లో చోరీ... పోలీసులకు ఫిర్యాదు

ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులోని సీసీ టీవి ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

news18-telugu
Updated: November 19, 2019, 8:53 AM IST
మంగళగిరి ఎమ్మెల్యే ఆఫీస్‌లో చోరీ... పోలీసులకు ఫిర్యాదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది.
  • Share this:
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఆఫీస్ లో చోరి జరిగింది. రూ.10 లక్షలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులోని సీసీ టీవి ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 19, 2019, 8:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading