కర్నూలులో చంద్రబాబుకు నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు

కర్నూలు వీజేఆర్ ఫంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

news18-telugu
Updated: December 2, 2019, 2:21 PM IST
కర్నూలులో చంద్రబాబుకు నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు
కర్నూలు వీజేఆర్ ఫంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • Share this:
కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనను రాయలసీమ విద్యార్థి జేఏసీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. చంద్రబాబు గో బ్యాంక్ అంటూ నినాదాలు చేసశారు. దీంతో కర్నూలు వీజేఆర్ ఫంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జిల్లాకు ఏం చేశారని చంద్రబాబును నిలదీశారు. దీంతో పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తలరించారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>