అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు

చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్దే నిలిపివేశారు పోలీసులు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

news18-telugu
Updated: December 9, 2019, 9:46 AM IST
అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ గేటువద్ద టీడీపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు
  • Share this:
ఇవాళ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.  దీంతో టీడీపీ నేతలు అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో అనుమతి లేదని చంద్రబాబును గేటు వద్దే ఆపివేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్దే నిలిపివేశారు పోలీసులు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>