39 ఏళ్ల క్రితం బీజేపీని ఈ లక్ష్యంతోనే స్థాపించారు..ప్రధాని మోదీ ట్వీట్..

బీజేపీ స్థాపనా దివస్ సందర్భంగా పురస్కరించుకొని ప్రధాని మోదీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ 39వ స్థాపన దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: April 6, 2019, 11:04 AM IST
39 ఏళ్ల క్రితం బీజేపీని ఈ లక్ష్యంతోనే స్థాపించారు..ప్రధాని మోదీ ట్వీట్..
బీజేపీ స్థాపనా దివస్ సందర్భంగా పురస్కరించుకొని ప్రధాని మోదీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ 39వ స్థాపన దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
  • Share this:
బీజేపీ స్థాపనా దివస్ సందర్భంగా పురస్కరించుకొని ప్రధాని మోదీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ 39వ స్థాపన దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ..." సరిగ్గా 39 సంవత్సరాల క్రితం సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో, పాటు దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చేందుకు  పార్టీని స్థాపించినట్లు" పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే సరిగ్గా 39 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 3, 1980లో బీజేపీ ని స్థాపించారు. 1984లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అంచలంచెలుగా ఎదుగుతూ 2014 నాటికి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గతంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో రెండు సార్లు ప్రభుత్వ ఏర్పాటు చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. అదే సమయంలో మరో 6 రాష్ట్రాల్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉంది.

First published: April 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading