హోమ్ /వార్తలు /National రాజకీయం /

PM MODI RECORD : పీఎం మోడి మరో రికార్డ్.. భారత ప్రధానులెవరికి దక్కని గౌరవం

PM MODI RECORD : పీఎం మోడి మరో రికార్డ్.. భారత ప్రధానులెవరికి దక్కని గౌరవం

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PM MODI RECORD : భారత ప్రధాని మరో రికార్డును సొంతం చేసుకోనున్నారు.దేశంలోని ఇప్పటి వరకు ఏ ప్రధానికి రాని అవకాశం ప్రధాని మోడికి లభించనుంది.. ఆగస్టు 9న నిర్వహించనున్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి ప్రధాని మోడి అధ్యక్షత వహించనున్నారు.

ఇంకా చదవండి ...

  స్వతంత్ర్య భారతవనిలో ప్రధానులెవరికి దక్కని అరుదైన గౌరవం ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడికి దక్కనుంది..స్వాతంత్యం వచ్చిన తర్వాత ఐక్యరాజ్యసమితి సమావేశానికి అధ్యక్షత వహించనున్న తొలి ప్రధానిగా మోడి రికార్డు సృష్టిబోతున్నట్టు ఐరాస భారత దేశ మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఈ సమావేశం వర్చువల్ విధానంలో కొనసాగనుంది.


  కాగా రానున్న సమావేశంలో పీస్ కీపింగ్, కౌంటర్ టెర్రరిజం వంటి సమస్యలపై వంటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Pm modi

  ఉత్తమ కథలు