
హేమంత్ సోరెన్
ఎన్నికల్లో విజయం సాధించి.. ఝార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న హేమంత్ సోరెన్‌కు మోదీ, అమిత్ షా అభినందనలు తెలిపారు.
ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. జేఎంఎం(ఝార్ఖండ్ ముక్తి మోర్చా) కూటమికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి ఇన్నాళ్లు సేవ చేసే అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఝార్ఖండ్‌కు తమ సేవ కొనసాగుతుందని.. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.
ఇక ఎన్నికల్లో విజయం సాధించి.. ఝార్ఖండ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్న హేమంత్ సోరెన్‌కు మోదీ, అమిత్ షా అభినందనలు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:December 23, 2019, 19:37 IST