మహబూబ్‌నగర్ ఆస్పత్రికి NHRC ... మృతుల కుటుంబాల్ని కలవనున్న సభ్యులు

నిందితుల కుటుంబసభ్యులతో మాట్లాడననున్నారు. మృతుల కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నారు.

news18-telugu
Updated: December 7, 2019, 1:39 PM IST
మహబూబ్‌నగర్ ఆస్పత్రికి NHRC ... మృతుల కుటుంబాల్ని కలవనున్న సభ్యులు
దిశా హత్య కేసు నిందితులు
  • Share this:
మహబూబ్ నగర్ ఆస్పత్రికి NHRC బృందం చేరుకుంది. నిందితుల మృతదేహాల్ని సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ కూడా పరిశీలించారు. అనంతరం నిందితుల కుటుంబసభ్యులతో మాట్లాడననున్నారు. మృతుల కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి చటాన్‌పల్లిలో నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఎన్‌హెచ్ఆర్సీ బృందం పరిశీలించనుంది.
Published by: Sulthana Begum Shaik
First published: December 7, 2019, 1:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading