Home /News /politics /

News18-IPSOS Exit Poll: తెలంగాణలో టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్ డీలా

News18-IPSOS Exit Poll: తెలంగాణలో టీఆర్ఎస్ హవా.. కాంగ్రెస్ డీలా

News18-IPSOS సర్వే : టీఆర్ఎస్ 11 - 13, కాంగ్రెస్ 1 - 2, బీజేపీ 1 - 2, ఎంఐఎం 1

News18-IPSOS సర్వే : టీఆర్ఎస్ 11 - 13, కాంగ్రెస్ 1 - 2, బీజేపీ 1 - 2, ఎంఐఎం 1

News18-IPSOS Exit Poll | టీఆర్ఎస్ పార్టీకి 11 నుంచి 13 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు దక్కొచ్చు.

    తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణలో మరోసారి కారు పార్టీ హవా కొనసాగనుంది. టీఆర్ఎస్ పార్టీకి 11 నుంచి 13 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వచ్చే చాన్స్ ఉన్నట్టు News18-IPSOS ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. ఎంఐఎం తన సీటు నిలబెట్టుకుంటుందని సర్వేలో తెలిసింది. బీజేపీకి ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీ 1, వైసీపీ 1, ఎంఐఎం 1, బీజేపీ 1 సీట్లు గెలుచుకున్నాయి.

    టీఆర్ఎస్ 11- 13
    కాంగ్రెస్ 1- 2
    బీజేపీ 1- 2
    ఎంఐఎం 1
    First published:

    Tags: Exit polls 2019, Lok Sabha Election 2019, News18, Telangana Lok Sabha Elections 2019, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు