వైసీపీ మీడియంలో చదివితే అంతే... ఏపీ మంత్రిపై జోరుగా ట్రోలింగ్
మంత్రి కొడాలి సన్నబియ్యంపై చేసిన కామెంట్స్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
news18-telugu
Updated: November 19, 2019, 12:09 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 12:09 PM IST
ఏపీలో సన్నబియ్యం సరఫరాపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యలకు స్పందిస్తూ.. మంత్రి కొడాలి సన్నబియ్యంపై చేసిన కామెంట్స్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొడాలి గతంలో సన్నబియ్యం సరఫరా చేస్తామన్న న్యూస్‌తో పాటు.. తాజాగా చేసిన వ్యాఖ్యల్ని సరిపోల్చుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సన్నాసి సన్న బియ్యం - మాటిచ్చినా ఎవ్వరికీ ఇయ్యం!’ అంటూ జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్లో ట్రోలింగ్ ప్రారంభించింది. తెలుగు మీడియంలో చదివినోడు నాన్న అంటాడు.. ఇంగ్లీషు మీడియంలో చదివినోడు డాడీ అంటాడు.. వైసీపీ మీడియంలో చదివినోడు అలాగే అంటారంటూ మంత్రి కొడాలిని ఆడేసుకుంటున్నారు. మరి దీనిపై మంత్రి ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాల్సిందే.
సన్నాసి సన్న బియ్యం - మాటిచ్చినా ఎవ్వరికీ ఇయ్యం!#YSRCP #YSJagan pic.twitter.com/qxsdPXATJm
— JanaSena Shatagni (@JSPShatagniTeam) November 18, 2019
తెలుగు మీడియంలో చదివినోడు నాన్న అంటాడు.. ఇంగ్లీషు మీడియంలో చదివినోడు డాడీ అంటాడు.. వైసీపీ మీడియంలో చదివినోడు "అమ్మమొగుడు" అంటాడు🤣
— Vasμ Darl¡nG Nadimpalli (@DlngPrabhas) November 18, 2019
సన్నాసి సన్న బియ్యం, పనికి మాలినోడు పక్కా ఇళ్లు, ఉత్త ఎదవా ఉచిత వైద్యం మచ్చుక కి
— Venky (@Venky31541055) November 18, 2019
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సంధించే అస్త్రాలివే...
సర్కారీ సొమ్ము వాపస్... జగన్ మరో సంచలన నిర్ణయం...
రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చర్చకు వచ్చే అంశాలివే..
ఫ్యామిలీ మొత్తం పెట్రోల్ పోసుకుంటాం.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి బాధితుడి హెచ్చరిక...
రేషన్ కార్డులపై మత ప్రచారం... ఏపీలో మరో దుమారం...
బీజేపీకి షాక్... వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబం...
సన్నాసి సన్న బియ్యం, పనికి మాలినోడు పక్కా ఇళ్లు, ఉత్త ఎదవా ఉచిత వైద్యం మచ్చుక కి
— Venky (@Venky31541055) November 18, 2019
Loading...