మరి మీరు రాజీనామా చేస్తున్నారా లేదా? మేము కొత్తగా ఏమి అడగడం లేదు, అప్పట్లో మీరు అడిగిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం.#YSJaganFailedCM #YCPPaperLeakScam
— Lokesh Nara (@naralokesh) September 22, 2019
అయ్యా @ysjaganగారూ, జరగని పేపర్ లీకేజి మీద నానా రభసచేశారు అప్పట్లో గుర్తుందా? జరిగిన విచారణలో కూడా అదే తేలింది అప్పట్లో. కానీ మీరేం అన్నారో, మీ అబద్ధపు పత్రిక ఎలా విషం చిమ్మిందో ఒకసారి మళ్ళీచూసుకోండి. అప్పట్లో రాజీనామా చెయ్యాలి, సిబిఐ విచారణ చెయ్యాలి అన్నారు. ఇప్పుడు ఏమి చేద్దాం? pic.twitter.com/vosLfFEOxr
— Lokesh Nara (@naralokesh) September 22, 2019
గ్రామ సచివాలయ పరీక్షల ప్రశ్నాపత్రాలను మీ మంత్రులే లీక్ చేశారు. మీ అనుచరుల కుటుంబసభ్యులకు ర్యాంకులు వచ్చాయి అన్నది వాస్తవం. 5 లక్షలకు ఒక్కో ఉద్యోగం అమ్ముకోవడం వాస్తవం.పేపర్ లీక్ స్కామ్ బయటకి రాకుండా మీరు రహస్య మంతనాలు జరుపుతున్నారు#YSJaganFailedCM #YCPPaperLeakScam pic.twitter.com/d2awzTO5qu
— Lokesh Nara (@naralokesh) September 22, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Nara Lokesh