Home /News /politics /

నారా లోకేష్ మెడలో నల్లకండువా... గుంటూరులో ప్రారంభమైన దీక్ష

నారా లోకేష్ మెడలో నల్లకండువా... గుంటూరులో ప్రారంభమైన దీక్ష

గుంటూరులో దీక్షకు దిగిన నారా లోకేష్

గుంటూరులో దీక్షకు దిగిన నారా లోకేష్

నిరసన దీక్షలో పాల్గొన్న వారు ఇసుక ప్యాకెట్లతో దండలు వేసుకొని కూర్చున్నారు.

    తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దీక్షకు దిగారు. గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఆయన ఇసుక కొరతపై దీక్షను చేప్టారు. ఏపీలో ఇసుక కొరతపై చేపట్టిన లోకేశ్ దీక్ష ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి లోకేశ్ దీక్షలో కూర్చున్నారు. నిరసన దీక్షలో పాల్గొన్న వారు ఇసుక ప్యాకెట్లతో దండలు వేసుకొని కూర్చున్నారు. నారా లోకేష్‌కు మద్దతు తెలిపేందుకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి.
    ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నారా లోకేష్
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Guntur, Nara Lokesh, Sand issue, Sand mafia, Sand shortage, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు