విజయసాయిరెడ్డిపై బాలయ్య చిన్నల్లుడి లేఖాస్త్రం..

నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అంటూ వరుస ట్వీట్లు వేశారు. వీలైతే  ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని నాలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నాను"

news18-telugu
Updated: October 19, 2019, 5:07 PM IST
విజయసాయిరెడ్డిపై బాలయ్య చిన్నల్లుడి లేఖాస్త్రం..
విజయసాయిరెడ్డి , శ్రీ భరత్
  • Share this:
నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్లపై స్పందించారు శ్రీ భరత్.
"విజయసాయి రెడ్డి గారు...ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవి లో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ర్మాష్ట ప్రభుత్వం నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ. ౩ కోట్లు.ట్రాన్స్ కో  గనుక మాకు సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే బ్యాంకు రుణం సమయానికి చెల్లించే వాళ్ళం. ప్రభుత్వంలో ఉన్న మీరు, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్టితి లో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం

చాలా విచారకరం అంటూ వరుస ట్వీట్లు వేశారు. వీలైతే  ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని నాలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నాను" అంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ రాసారు.
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading