పవన్ కళ్యాణ్ అలాంటోడు... వాటికి కష్టమే అన్న వైసీపీ నేత
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు.
news18-telugu
Updated: November 15, 2019, 1:24 PM IST

పవన్ కల్యాణ్ ఫైల్ ఫోటో
- News18 Telugu
- Last Updated: November 15, 2019, 1:24 PM IST
పవన్ కళ్యాణ్‌పై ట్విట్టర్లో తనదైన సెటైర్లు వేస్తున్న వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి... మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోమారు విమర్శలు గుప్పించారు. 'నిత్య కళ్యాణం' గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే అంటూ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడని పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట అని కామెంట్ చేశారు. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే అంటూ ట్వీట్ చేశారు.
‘నిత్య కళ్యాణం’ గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై ‘దోమ’లకు కష్టకాలమే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2019
ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి...చంద్రబాబు సవాలుపై మంత్రి బుగ్గన కౌంటర్
ఏపీలో వల్లభనేని వంశీ కొత్త ట్రెండ్... టీడీపీలో పెను మార్పులు ?
చంద్రబాబు చేతకాని దద్దమ్మ.. ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు..
దిశ టోల్ కట్టిందన్న జగన్... చంద్రబాబు సెటైర్లు
సభలో రోశయ్య మాటలు... నవ్వులే నవ్వులు
సభలో వంశీకి ప్రత్యేక హోదా... జగన్ వ్యూహం ఇదే
Loading...