Home /News /politics /

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివరణ..

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివరణ..

ఢిల్లీలో ఉంటూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రోజూ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద సస్పెన్షన్ వేటు వేయాలంటూ గతంలో స్పీకర్‌‌ను కలసి వైసీపీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఆయన కూర్చునే సీటును మార్చారు.

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ.. రఘురామ కృష్ణంరాజును పలకరించడం, ఆయన ప్రధానికి నమస్కరిండం ఏపీ రాజాకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రఘురామ కృష్ణంరాజు భేటీ కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

    అమరాతిలో సీఎం వైఎస్ జగన్‌తో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. లోక్‌సభలో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడారని.. ఇప్పటికే రఘురామ కృష్ణంరాజుపై సీరియస్ అయ్యారు. ఐతే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని ఇది వరకే వివరణ ఇచ్చారు ఎంపీ. ఇక పార్లమెంట్‌లో ప్రధాని మోదీ.. రఘురామ కృష్ణంరాజును పలకరించడం, ఆయన ప్రధానికి నమస్కరిండం ఏపీ రాజాకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రఘురామ కృష్ణంరాజు భేటీ కావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ap cm jagan, AP News, MP raghurama krishnam raju

    తదుపరి వార్తలు