మోదీ కేబినెట్ 2.0: అమిత్ షా టీమ్‌లో కిషన్ రెడ్డి.. హోంశాఖ సహాయమంత్రిగా..

Modi Cabinet 2.0: తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి అమిత్ షా టీమ్‌లో చేరారు. ఆయనకు హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: May 31, 2019, 1:06 PM IST
మోదీ కేబినెట్ 2.0: అమిత్ షా టీమ్‌లో కిషన్ రెడ్డి.. హోంశాఖ సహాయమంత్రిగా..
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రుల శాఖలను ప్రకటించారు. తనతో పాటు మరో 57 మందితో కేంద్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖను రాజ్‌‌నాథ్‌సింగ్ నిర్వహించారు. ఇక, తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డి అమిత్ షా టీమ్‌లో చేరారు. ఆయనకు హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 31, 2019, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading