Modi Cabinet 2.0: మోదీ చేతుల్లో ఉండే శాఖలు ఇవే..

Modi Cabinet 2.0: పలు శాఖలను మోదీ తనవద్దే ఉంచుకున్నారు. మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సహా, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలు ఆయన చేతుల్లో ఉండనున్నాయి.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 31, 2019, 1:23 PM IST
Modi Cabinet 2.0: మోదీ చేతుల్లో ఉండే శాఖలు ఇవే..
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం సతకం చేస్తున్న మోదీ
  • Share this:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ కొలువుదీరింది.. శాఖలన్నింటినీ మంత్రులకు కేటాయించారు.. హోంశాఖను అమిత్ షాకు, రక్షణ శాఖను రాజ్‌నాథ్‌కు, నిర్మల సీతారామన్‌కు ఆర్థిక శాఖను అప్పగించిన మోదీ కొన్ని కీలక శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఆయన వద్ద ఉన్న శాఖలు ఏంటంటే..సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖ, ఇతర పాలసీ సమస్యలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖల్ని ప్రధాని మోదీ వద్దే ఉండనున్నాయి. కాగా, తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆయన అమిత్ షా బృందంలో ఉండనున్నారు.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>