Home /News /politics /

MK STALIN REACH GANNAVARAM AIRPORT TO ATTEND YS JAGAN SWEARING IN CEREMONY BS

జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్.. గన్నవరంలో ఘన స్వాగతం

డీఎంకే చీఫ్ స్టాలిన్ (ఫైల్)

డీఎంకే చీఫ్ స్టాలిన్ (ఫైల్)

YS Jagan swearing-in: స్టాలిన్‌కు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ప్రముఖ నేతలు విచ్చేస్తున్నారు. విజయవాడలో జరుగనున్న ఈ కార్యక్రమ వేదిక వద్దకు ఇప్పటికే వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోగా, తమిళనాడుకు చెందిన డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా వస్తున్నారు. చెన్నై నుంచి బయలుదేరిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సహా ఆ పార్టీ పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, ఆయన అక్కడి నుంచి రహదారి మార్గం ద్వారా ఆయన విజయవాడకు పయనమయ్యారు.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Andhra Pradesh, Gannavaram, MK Stalin, Ycp, Ys jagan mohan reddy, Ysrcp

    తదుపరి వార్తలు