
మీడియాతో మంత్రి పేర్ని నాని
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీని నియమించామని తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేసి దానిలోకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ తీసుకొస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపారని అన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి బుధవారం అధికారిక ప్రకటన రానుందని చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై మంత్రి పేర్ని మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీని నియమించామని తెలిపారు.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేసి దానిలోకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ తీసుకొస్తామనే అంశాన్ని ముఖ్యమంత్రి సూచన ప్రాయంగా తెలిపారని అన్నారు.
Published by:Srinivas Mittapalli
First published:September 03, 2019, 22:49 IST