ఏపీ డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై పెడుతున్న పోస్టుల పైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆర్కే కోరారు.

news18-telugu
Updated: July 1, 2019, 1:35 PM IST
ఏపీ డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
డీజీపీని కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
news18-telugu
Updated: July 1, 2019, 1:35 PM IST
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో భేటీ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రితో పాటు ఇతర నేతలపై పెడుతున్న పోస్టుల పైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ గెలిచింది అనే అక్కసుతో టీడీపి నేతలు వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు,లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాలోను అసభ్యకర పోస్ట్ లు పెడుతున్న వారిపైనా చర్యలు తీసుకోవాలి అని డీజీపీ ని కోరారు ఆర్కే.First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...