తాడేపల్లిలో వరదపై మంగళగిరి ఎమ్మెల్యే సమీక్ష

ప్రస్తుతం సుమారు 3.5 లక్షల క్కుసెక్కుల వరద ఎగువ నుండి వస్తోంది. ఈ సాయంత్రానికి 6 లక్షల క్కుసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: October 24, 2019, 12:01 PM IST
తాడేపల్లిలో వరదపై మంగళగిరి ఎమ్మెల్యే సమీక్ష
తాడేపల్లిలో వరదపై ఎమ్మెల్యే ఆర్కే సమీక్ష
  • Share this:
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతవలో అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరంలో పర్యటించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.  ఈరోజు ఉదయం అధికారులతో కలసి వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం సుమారు 3.5 లక్షల క్కుసెక్కుల వరద ఎగువ నుండి వస్తోంది. ఈ సాయంత్రానికి 6 లక్షల క్కుసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు అందరూ అందుబాటులో ఉండి... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..ఎమ్మెల్యే ఆర్కే సూచించారు.

Published by: Sulthana Begum Shaik
First published: October 24, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading