Maharashtra Exit polls: వార్ వన్ సైడే.. బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు

బీజేపీ శ్రేణులకు నాలుగు రోజుల ముందే దీపావళి రానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది.

news18-telugu
Updated: October 21, 2019, 7:17 PM IST
Maharashtra Exit polls: వార్ వన్ సైడే.. బీజేపీ కూటమికే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
  • Share this:
బీజేపీ శ్రేణులకు నాలుగు రోజుల ముందే దీపావళి రానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి మూడింట రెండొంతుల స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నామమాత్రపు స్థానాలతోనే సరిపెట్టుకుంటాయని తేలింది. మిగతా పార్టీలు అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ (మొత్తం సీట్లు -288)


First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు