కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్.. లోక నాయకుడిని వెంటాడుతున్న కష్టాలు..

లోక నాయకుడు కమల్ హాసన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి.  తమిళనాడులోని కారూరు జిల్లాలోని అరవకురుచ్చి అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో స్వతంత్య్ర భారత దేశంలో మొదటి ఉగ్రవాది మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే కదా. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే కదా. తాజాగా మదురై బెంచ్ కమల్ హాసన్‌ను షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

news18-telugu
Updated: May 20, 2019, 3:46 PM IST
కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్.. లోక నాయకుడిని వెంటాడుతున్న కష్టాలు..
కమల్ హాసన్ (Kamal Haasan)
  • Share this:
లోక నాయకుడు కమల్ హాసన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి.  తమిళనాడులోని కారూరు జిల్లాలోని అరవకురుచ్చి అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో స్వతంత్య్ర భారత దేశంలో మొదటి ఉగ్రవాది మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే కదా. ఇక కమల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పలువురు ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆయనపై ఐపీసీలోని 153 ఏ, 295ఏ కింద కేసులను నమోదు చేసారు. ఆయన ప్రజల మధ్య మత విద్వేశాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసులు నమోదయ్యాయి.  తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Madras High Court Madurai bench granted anticipatory bail to kamal haasan over godse hindu terrorist comments,kamal haasan,kamal haasan speech,kamal hassan,kamal haasan godse,kamal hassan news,kamal hassan speech,kamal hassan latest speech,kamal haasan mnm,kamal haasan news,kamal haasan angry,kamal haasan latest,kamal haasan about dmk,kamal haasan about bjp,kamal haasan about admk,maiam kamal haasan video,kamal haasan latest news,kamal haasan controversy,tamil news,kamal haasan election video,madras high court granted anticipatory bail,kollywood,tamil news,కమల్ హాసన్,కమల్ హాసన్ నాథూరాం గాడ్సే వ్యాఖ్యలు,కమల్ హాసన్ గాడ్సే వ్యాఖ్యలు,మధురై బెంచ్ బెయిల్,కమల్ హాసన్‌ కు ముందస్తు బెయిల్ మంజూరు,
కమల్ హాసన్ (Image : Twitter)


ఇక మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేనే తన పుస్తకంలో గాంధీని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని కమల్ హాసన్ పోలీసులకు తెలియజేసారు. తాను హిందువునని, దేశాన్ని విభజించినందుకే గాంధీని హత్య చేసినట్టు గాడ్సే తన పుస్తకంలో రాసుకున్న విషయాన్ని కమల్ గుర్తు చేసారు. అంతేకాదు మధురై బెంచ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ షరతులకు కమల్ అంగీకారం తెలిపారు.
First published: May 20, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading