హోమ్ /వార్తలు /politics /

ఎన్డీయేలో ఎగ్జిట్ పోల్స్ జోష్.. 21న భాగస్వామ్యపక్షాల భేటీ..

ఎన్డీయేలో ఎగ్జిట్ పోల్స్ జోష్.. 21న భాగస్వామ్యపక్షాల భేటీ..

మే 21న ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం జరగనుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈ భేటీకి హాజరుకానున్నాయి. మే 23న యూపీఏ భాగస్వామ్యపక్షాల సమావేశం జరగనుంది.

    హస్తినలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతోందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతుండడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఉత్సాహం ఉరకలెత్తుతోంది. బీజేపీ కార్యకర్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ క్రమంలో మే 23న ఫలితాలు ప్రకటించడానికి ముందే ఓ సారి సమావేశం కావాలని నిర్ణయించారు. మే 21న ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం జరగనుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈ భేటీకి హాజరుకానున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈనెల 22న ఎన్నికలపై పార్టీలో అంతర్గతంగా చర్చించనుంది. అదే సమయంలో మే 23న ఫలితాలు ప్రకటించే రోజున యూపీఏ పక్షాలు, యూపీఏతో కలసివచ్చే పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. ఆ భేటీకి సమన్వయం చేస్తూ చంద్రబాబు గత రెండు రోజులుగా ఉత్తరాదిలో వివిధ పార్టీల నాయకులను కలుస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు