రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీల జోరు.. ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రముఖులు

Lok Sabha Elections 2019: వయనాడ్‌లో రాహుల్ లీడ్‌లో ఉండగా అమేథీలో మాత్రం వెనుకపడ్డారు. ఇక్కడ స్మృతీ ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

news18-telugu
Updated: May 23, 2019, 9:02 AM IST
రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీల జోరు.. ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రముఖులు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 23, 2019, 9:02 AM IST
ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎన్డీయే దాదాపు 200 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, యూపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. లఖ్‌నవూలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్, గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్, గురుదాస్‌పూర్‌లో బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ముందంజలో ఉన్నారు. వయనాడ్‌లో రాహుల్ లీడ్‌లో ఉండగా అమేథీలో మాత్రం వెనుకపడ్డారు. ఇక్కడ స్మృతీ ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు.

First published: May 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...