ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్‌లో 184 మందికి చోటు దక్కింది. ప్రధాని మోదీ వారణాసి, బీజేపీ చీఫ్ అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేత అద్వానీకి చోటు దక్కలేదు. గతంలో ఎల్కే అద్వానీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌లో ఈసారి అమిత్ షా పోటీచేస్తుండడం విశేషం. ఇక హోంమంత్రి రాజ్‌నాథ్ లక్నో, నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక అమేథీలో రాహుల్ గాంధీపై మరోసారి పోటీచేస్తున్నారు స్మృతి ఇరానీ.
Video: 'కటింగ్..కటింగ్'..ఓటర్‌కు హెయిర్ కట్ చేసిన లోకేశ్
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.