LIVE NOW

Union Budget 2019: కిసాన్ యోజనపై విమర్శలా..? విపక్షాలది మొసలి కన్నీరు: అరుణ్ జైట్లీ

Live Union Budget 2019 Updates: ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.6000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రకటించింది. దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఇది వర్తిస్తుంది.

Telugu.news18.com | February 1, 2019, 9:16 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 1, 2019
auto-refresh
ఆదాయపు పన్ను పరిమితిలో వేతన జీవులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్రం.2.5 లక్షల నుంచి ఆదాయపు పన్నును రూ.5 లక్షలకు రిబేట్ ఇచ్చినట్లు ప్రకటించారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. గతంలో రూ.2.5 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితిని పెంచారు. మరోవైపు దేశ రైతాంగంపై వరాల జల్లు కురిపించింది మోదీ సర్కార్. ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకు ఎకరానికి సంవత్సరానికి రూ.6000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రకటించింది. దేశంలో చిన్న, సన్నకారు రైతులకు ఇది వర్తిస్తుంది.రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుంది. మూడుదశల్లోకి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. దీంతో పాటు అసంఘటిత కార్మికుల కోసం పెన్షన్ పథకం కూడా తీసుకొచ్చింది.
Read More
Load More