Chit Chat: వైసీపీలో పృథ్వీ, కృష్ణుడు ఏం చేయబోతున్నారు?

news18-telugu
Updated: February 16, 2019, 1:59 PM IST
Chit Chat: వైసీపీలో పృథ్వీ, కృష్ణుడు ఏం చేయబోతున్నారు?
నటులు పృథ్వీ, కృష్ణుడు(Image: Facebook)
news18-telugu
Updated: February 16, 2019, 1:59 PM IST
ఎన్నికలు సమీపిస్తున్నవేళ.. హాస్య నటులు పృథ్వీరాజ్, కృష్ణుడు లాంటి నేతలు వైసీపీ తరుపున బలమైన గొంతు వినిపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు, వైసీపీపై విమర్శలకు పృథ్వీ గట్టి కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. పృథ్వీ పనితీరు మెచ్చి వైసీపీ ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా కట్టబెట్టింది. అటు కృష్ణుడు కూడా వైసీపీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వీరి పాత్ర ఎలా ఉండబోతుంది..? టీడీపీని వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది వంటి ఆసక్తికర విషయాలపై ఈ ఇద్దరితో 'న్యూస్18' చిట్ చాట్..



First published: February 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...