Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    ఉత్తమ్ ఔట్.. నేనే చీఫ్.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని తెలిపారు కోమటిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకే మద్దతిస్తున్నారని వెల్లడించారు.

    news18-telugu
    Updated: November 22, 2019, 6:07 PM IST
    ఉత్తమ్ ఔట్.. నేనే చీఫ్.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పుపై కొన్ని రోజులుగా హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయారని.. అందుకే ఖచ్చితంగా పీసీసీ చీఫ్‌ను మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా తామే పీసీసీ ప్రెసిడెంట్ అని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పది రోజుల్లో పీసీసీ చీఫ్‌ను మారుస్తారని.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడగానే టీపీసీసీకి కొత్త సారథిని నియమిస్తారని తెలిపారు.
    komati reddy venkat reddy, uttam kumar reddy, sunny leone, AP Assembly Election Results 2019, Lok Sabha Election Result 2019 live, live Lok Sabha Election Result 2019, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result, list of winners of bjp,congress,sp,bsp,jdu,rjd,tmc, bjd,aiadmk,dmk, Lok sabha election result,lok sabha chunav parinam 2019, Lok Sabha election results,loksabha chunav parinam 2019. counting day, votes counting, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019,lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawankalyan, janasena, poll results, survey, Election Result 2019 live, Lok Sabha Election Result Today, Election Result 2019 live, Election Result 2019 Live Updates, Election Result 2019 Live Updates, Election Results 2019, election result, election result 2019, Winner, chunav parinam 2019, Lok Sabha election results, Election Result 2019 LIVE, Vidhan Sabha Chunav Parinam Today, election result, election result 2019, MLA Winner, Vidhan Sabha election results, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్, ఓట్ల లెక్కింపు, ఎగ్జిట్ పోల్స్ చరిత్ర, ఏపీలో టీడీపీ, ఏపీలో వైసీపీ, ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ సీటు, కౌంటింగ్ రిజల్ట్స్, రిజల్ట్, లైవ్ రిజల్ట్, కౌంటింగ్ రిజల్ట్స్, సన్నీ లియోన్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి,
    కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి

    పీసీసీ చీఫ్ రేసులో తానే ముందున్నానని తెలిపారు కోమటిరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నానని.. దాని కోసం పార్టీ హైకమాండ్ అనుమతి కోరినట్లు చెప్పారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తానూ పీసీసీ అధ్యక్షుడి పదవి రేస్‌లో ఉన్నానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకు అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ పథకాలంటే అద్భుతమైన పథకాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సీఎం పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తామని ఇంతకు ముందే తెలిపారు జగ్గారెడ్డి.
    Published by: Shiva Kumar Addula
    First published: November 22, 2019, 6:07 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading