కోడెల మృతితో షాక్‌లో భార్య.. క్షీణించిన ఆరోగ్యం..

కోడెల మృతితో షాక్‌లోకి వెళ్లిందని.. ఈ క్రమంలోనే శశికళ ఆరోగ్యం క్షీణించిననట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

news18-telugu
Updated: September 16, 2019, 6:55 PM IST
కోడెల మృతితో షాక్‌లో భార్య.. క్షీణించిన ఆరోగ్యం..
కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: September 16, 2019, 6:55 PM IST
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంతో ఆయన సతీమణి శశికళ కుప్పకూలారు. కోడెల మృతితో షాక్‌లోకి వెళ్లిందని.. ఈ క్రమంలోనే శశికళ ఆరోగ్యం క్షీణించిననట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వైద్యులు కోడెల ఇంటికి వెళ్లి శశికళకు వైద్య చికిత్స అందిస్తున్నారు. కోడెల మృతితో ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కూతురు విజయలక్ష్మిని గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ తరుణంలో కోడెల శశికళ ఆరోగ్యం కూడా క్షీణించడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...