ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో కోడెల పార్థివదేహం.. బాలకృష్ణ నివాళి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ చేరుకుంటారు.

news18-telugu
Updated: September 16, 2019, 7:16 PM IST

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తరలించారు. అక్కడ టీడీపీ నేతలు, అభిమానులు కోడెలకు నివాళి అర్పిస్తున్నారు. కోడెల పార్థివదేహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, ఫరూక్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ఇక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ చేరుకుంటారు. అనంతరం కోడెల పార్థివ దేహానికి నివాళి అర్పిస్తారు.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...