కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ఓ వైపు బీజేపీ అనధికారికంగా ప్రకటించింది.

news18-telugu
Updated: July 29, 2019, 12:37 PM IST
కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా
రమేష్ కుమార్
  • Share this:
కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న రమేష్ కుమార్ రాజీనామా చేశారు. కాసేపటి క్రితమే ఆయన అసెంబ్లీలో తన రాజీనామా లేఖను చదివి వినిపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ఓ వైపు బీజేపీ అనధికారికంగా ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం కర్నాటక రాజకీయాల్లో మరో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన స్థానంలో కొత్త స్పీకర్ కర్నాటక అసెంబ్లీకి రానున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: July 29, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading