కొలువుతీరిన కర్నాటక కేబినెట్ ... 17మందికి దక్కిన చోటు

గత మైత్రి ప్రభుత్వాన్ని వీడి బిజేపికి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి హెచ్ నగేశ్‌కు కేబినెట్ పదవి కట్టబెట్టారు.

news18-telugu
Updated: August 20, 2019, 11:18 AM IST
కొలువుతీరిన కర్నాటక కేబినెట్ ... 17మందికి దక్కిన చోటు
కర్ణాటక సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న యడ్యూరప్ప
news18-telugu
Updated: August 20, 2019, 11:18 AM IST
కర్నాటక కేబినెట్ కొలువు తీరింది. సీఎం యడియూరప్ప  ఇవాళ కేబినెట్ ఏర్పాటు చేశారు. తన టీఎంలో 17మందికి అవకాశం కల్పించారు. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 17మందితో ఇవాళ ఎదయం 10:30 నిమిషాలకు ప్రమాణస్వీకారం  చేయించారు. యడియూరప్ప గత మైత్రి ప్రభుత్వాన్ని వీడి బిజేపికి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి హెచ్ నగేశ్‌కు కేబినెట్ పదవి కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 26 రోజుల తర్వాత యడియూరప్ప తన కేబినెట్‌ కూర్పు పూర్తిచేశారు.

కేబినెట్‌లో సభ్యులు వీరే

1. గోవింద్ మక్తప్ప

2.అశ్వత్ నారాయణ


3.లక్ష్మణ్ సంగప్ప
4.ఈశ్వరప్ప
5.అశోక
Loading...
6.జగదీష్
7.శ్రీరాములు
8.ఎస్. సురేష్ కుమార్
9.సోమన్న
10.రవి
11.బసవరాజు
12.శ్రీనివాస్ పూజారి
13.జేసీ మధుస్వామి
14.చిన్నప్పగౌడ పాటిల్
15.హెచ్ నగేష్
16.ప్రభు చౌహాన్
17.శశికళా అన్నా సాహెబ్

 
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...