పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ చూస్తే... షాక్ తింటారు

తాజాగా పవన్ కల్యాణ్ స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

news18-telugu
Updated: October 12, 2019, 9:24 AM IST
పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ చూస్తే... షాక్ తింటారు
హరిద్వార్‌లో సాధారణ హోటల్‌లో బస చేసిన పవన్ కల్యాణ్
news18-telugu
Updated: October 12, 2019, 9:24 AM IST
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదు. వారి అభిమానులతో పాటు.. చాలామంది సామాన్య ప్రజలకు కూడా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన ఏ అంశాన్ని తెలుసుకోవడానికి అయినా ప్రేక్షకులు చాలా ఇంట్రస్టింగ్ చూపిస్తారు. జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోవర్స్ గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అతని కోసం ఆయన అభిమానులు పడిచస్తుంటారు.

పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గది


అయితే తాజాగా పవన్ కల్యాణ్ స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ న్యూస్ అయ్యింది. సమాజం, పర్యావరణం పట్ల ఎంత పవన్ కల్యాణ్‌కు ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయన గంగానది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందుకే ఉత్తర భారతంలో పర్యటించి గంగానది తీరుతెన్నులు ప్రత్యక్షంగా పరిశీలించారు. హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓ సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు. అయితే ఆ గది చాలా సింపుల్‌గా ఉంది. అందులో ఓ బెడ్ తప్ప మరేమీ లేవు. గదిలో అతి సాధారణంగా బస చేయడం ద్వారా తతాను ఎంత సింపుల్‌గా ఉంటారో మరోసారి తన అభిమానులకు చూపించారు పవన్ కల్యాణ్.

ఇవికూడా చూడండి:


అదుపుతప్పి వాగులో పడ్డ తెలంగాణ ఆర్టీసీ బస్సు

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...