విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని విజయం సాధించారు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్ధి పీవీపీ మీద 3వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. విశాఖపట్నం లోక్సభ స్థానంలో వైసీపీ విజయం సాధించింది. ఒంగోలులో వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపొందారు.