JANASENA CHIEF PAWAN KALYAN AND ACTOR PRAKASH RAJ TRAILING TA
Election Result 2019: పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ వెనకంజ..
పవన్ కళ్యాణ్,ప్రకాష్ రాజ్
కాసేటి క్రితమే ప్రారంభమైన కౌంటింగ్ ప్రకియలో భాగంగా పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.
కాసేటి క్రితమే ప్రారంభమైన కౌంటింగ్ ప్రకియలో భాగంగా పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. ఇక పవన్ కళ్యాణ్ గాజువాకతో పాటు భీమవరంలో కాస్తండ వెనకబడ్డారు. మరోవైపు బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. మొదటి రౌండ్ పూర్తయ్య సరికి రేసులో వెనకబడ్డారు. మరి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.