ప్రజాస్వామ్యానికి నేడు చీకటి రోజు. ఒక పక్క వైకాపా గూండాగిరికి నిరాశ్రయులైన వారికి న్యాయం చెయ్యాల్సింది పోయి, ప్రభుత్వ వైఫల్యంపై శాంతియుతంగా నిరసన చేస్తున్న మమ్మల్ని అరెస్టు చేయించి వికృతానందం పొందుతున్నారు. ప్రభుత్వ చేతకానితనానికి ఇది నిదర్శనం. #ChaloAtmakur#ThuglaqRaj pic.twitter.com/eGEPPiX2S2
— Lokesh Nara (@naralokesh) September 11, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nara Lokesh, Palnadu