హోమ్ /వార్తలు /National రాజకీయం /

PM Modi : ఇండియా దేశం కాకుంటే పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకైంది? నెహ్రూ ఫ్యామిలీది హింసావాదం

PM Modi : ఇండియా దేశం కాకుంటే పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకైంది? నెహ్రూ ఫ్యామిలీది హింసావాదం

‘ఇండియా దేశం కాకపోతే మరి మీ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరెందుకు ఉ్నట్లు?  పార్టీ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌’గా మార్చుకుంటారా? ’అని నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ..

‘ఇండియా దేశం కాకపోతే మరి మీ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరెందుకు ఉ్నట్లు? పార్టీ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌’గా మార్చుకుంటారా? ’అని నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ..

‘ఇండియా దేశం కాకపోతే మరి మీ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరెందుకు ఉ్నట్లు? పార్టీ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌’గా మార్చుకుంటారా? ’అని నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ..

‘భారత రాజ్యాంగం ఇండియాను ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్(రాష్ట్రాల సమాఖ్య)’గా అభివర్ణించిందేగానీ ఒక దేశంగా కాదు.. ప్రతి రాష్ట్రానికీ తనదైన సంస్కృతి, చరిత్రలున్నాయి. కాబట్టి వన్ నేషన్.. వన్ పాలసీ అనేది రాజ్యాంగ విరుద్ధం. చరిద్ర పొడవునా ఇండియా రాష్ట్రాల సమాహారంగానే ఉంది తప్ప దేశంగా లేనేలేదు. ఉండదు కూడా..’ అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ఖండించారు. మంగళవారం రాజ్యసభలో మాట్లాడిన మోదీ..

‘ఇండియా దేశం కాకపోతే మరి మీ పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరెందుకు ఉ్నట్లు? పార్టీ పేరును ‘ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌’గా మార్చుకుంటారా? అసలు గాంధీజీ కోరుకున్నట్లుగా ఆనాడే కాంగ్రెస్ పార్టీ రద్దయి ఉంటే భారత్ కు నెహ్రూ-ఇందిర రాజవంశం నుంచి విముక్తి ఉండేది. అప్పుడు విదేశీ విదేశీ దృక్కోణానికి బదులుగా జాతీయ తీర్మానాలతో దేశం ముందుకు నడిచుండేది..’అని మోదీ మండిపడ్డారు.

PM Modi: ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చు: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు -ఇండియా 1947లో పుట్టిందా?పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానమిస్తూ ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. సోమవారం నాటి లోక్ సభ ప్రసంగంలాగే ఇవాళ్టి రాజ్యసభ సందేశంలోనూ మోదీ కాంగ్రెస్ పార్టీని, నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. తమను వ్యతిరేకించేవారిపై కాంగ్రెస్ రాజవంశీయులు ఎంతటి హింసకైనా తెగిస్తారని, అందుకు చరిత్రలో బోలెడన్ని ఉదాహరణలున్నాయని మోదీ ఆరోపించారు.

Revanth Reddy: ప్రధానివా? గుజరాత్ సీఎంవా? తెలంగాణపై PM Modi వ్యాఖ్యలకు TPCC కౌంటర్ -బీజేపీ అంటే IPC 302ఇటీవల కన్నమూసిన లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ కుటుంబ ప్రస్తావన తెస్తూ.. లతాజీ ఫ్యామిలీ గోవాకు చెందినవారని, ఆమె సోదరుడు హృదయ్ నాథ్ మంగేష్కర్ ఆలిండియా రేడియోలో వీర్ సావర్కర్ గురించి పద్యం చదివాడనే కోపంతో కాంగ్రెస్ సర్కారు ఆయనను స్టుడియో నుంచి వెళ్లగొట్టి అవమానించిందని మోదీ గుర్తుచేశారు. ఎమర్జెన్సీని సమర్థించనందుకు మరో గాయకుడు కిషోర్ కుమార్ ను సైతం కాంగ్రెస్ బహిష్కరించిందన్నారు. గోవాను గాలికొదిలేసిన ఘనత నెహ్రూదని, 1955లో గోవాలో సత్యాగ్రహం చేస్తున్నవారి మరణాలకు కారకుడు నెహ్రూనే అని మోదీ దుయ్యబట్టారు.

UP Election BJP Manifesto: రైతులకు ఉచిత కరెంటు -మహిళలకూ భారీ తాయిలాలు: యూపీ బీజేపీ మేనిఫెస్టో‘కాంగ్రెస్ లేకుంటే ఏం జరిగేదని కొందరు ఎంపీలు అంటుంటారు. దేశానికి ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ఇచ్చిన తాయిలం కానేకాదు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అమలయ్యేది కాదు. కుల రాజకీయాలు కూడా ఉండేవి కాదు. సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్ల సమస్యలు ఉత్పన్నమయ్యేవే కాదు. కాంగ్రెస్ నెహ్రూ-ఇందిర కుటుంబంపై ఆధారపడి, వాళ్ల కోసమే నడిచే పార్టీనేగానీ దానికి దేశ సమస్యలు పట్టవు. ఆ కుటుంబాన్ని ఎదిరించినవాళ్లపై ఎంతటి హింసకైనా దిగుతారు. కాంగ్రెస్ వంశ రాజకీయాల వల్ల భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడుతోంది. దీనివల్ల ప్రతిభావంతులు దూరమవుతున్నారు. అదీగాక..

CM KCRపై దేశద్రోహం కేసు.. PM Modi బాడీ షేమ్, నిర్మలకు అవమానం: BJP సంచలనంకాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాచకుటుంబం చేతిలో ముఖ్యమంత్రులు అవమానాలకు గురయ్యేవాళ్లు. అప్పటి ప్రధాని(ఇందిర) కుమారుడు(రాజీవ్) ఓసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎయిర్ పోర్టులోనే తొలగించారు. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. అదే తాము అధికారంలో లేకుంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కుటుంబం పనిచేస్తుంది. కరోనా విలయ కాలంలోనూ వాళ్లు మరోసారి తమ విషప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొవిడ్ పై ఇండియా పోరాటాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ సమర్థించదు. పైగా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించారు. దేశీ వ్యాక్సిన్లను ఇప్పటికీ అభినందింరు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ. ప్రధాని విమర్శలదాడి నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.

First published:

Tags: Bjp, Congress, Parliament, Pm modi

ఉత్తమ కథలు