#MissionPaani : దేశ ప్రజలంతా ఏకమైతే మిషన్ పానీ విజయవంతమవుతుంది : సీఎం యోగి

Mission Paani : దేశంలో తాగునీటి పరిరక్షణ కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 3:15 PM IST
#MissionPaani : దేశ ప్రజలంతా ఏకమైతే మిషన్ పానీ విజయవంతమవుతుంది : సీఎం యోగి
మిషన్ పానీ క్యాంపెయిన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సీఎం యోగి ఆదిత్యానాథ్
  • Share this:
నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మిషన్ క్యాంపెయిన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో తాగునీటి పరిరక్షణ కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లల్లో నీటి పరిరక్షణ కోసం ఇంకుడుగుంతలను నిర్మించామని
తెలిపారు. దేశంలోని కోట్లాదిమంది ప్రజలంతా కలిస్తే మిషన్ పానీని విజయవంతం చేయవచ్చన్నారు.

Published by: Srinivas Mittapalli
First published: August 27, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading