నేను పార్టీ మారను, మారను... స్పష్టం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

news18-telugu
Updated: February 28, 2020, 10:23 PM IST
నేను పార్టీ మారను, మారను... స్పష్టం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...
తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీదర్ బాబు స్పందించారు. తాను పార్టీ మారేది లేదని, టీఆర్ఎస్ పార్టీలో చేరబోనని కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టం చేశారు. వ్యక్తి గత కుటుంబ కార్యక్రమంలో ఉన్న కారణంగా ఈ ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు వదంతుల నమ్మ వద్దని పేర్కొన్నారు.
First published: February 28, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading