హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత... కాంగ్రెస్ నేత కుమారుడి అరెస్ట్

స్మగ్లర్లు డ్రగ్స్ ను జమ్ముకాశ్మీర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: December 9, 2019, 3:21 PM IST
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత... కాంగ్రెస్ నేత కుమారుడి అరెస్ట్
నమూనా చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపింది. అంబర్ పేట్ ‌లో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. 824 మిల్లీ గ్రాముల 40 ఎల్ఎస్డీ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్యను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు డ్రగ్స్ ను జమ్ముకాశ్మీర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
Published by: Sulthana Begum Shaik
First published: December 9, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading